Browsing Tag

telangana government

CM Revanth Reddy: తెలంగాణా రైతులకు శుభవార్త ! రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ !

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు రుణ మాఫీకి తెలంగాణా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read more...

MGNREGS: ఉపాధి హామీ కూలీగా మారిన ఐఆర్‌ఎస్‌ అధికారి ?

MGNREGS: కూలీల స్థితిగతులను అంచనా వేయడం కోసం సందీప్‌ బాగా అనే ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి ఉపాధి కూలీగా మారారు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Read more...

Telangana Cabinet Meeting: ఈ నెల 21న తెలంగాణా క్యాబినెట్‌ సమావేశం !

Telangana Cabinet Meeting: ఈ నెల 21న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు.
Read more...

Telangana Government: 24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి పంపించిన తెలంగాణా ప్రభుత్వం !

Telangana Government: తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై తెలంగాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి పంపించింది.
Read more...

Teenmar Mallanna: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !

Teenmar Mallanna: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు.
Read more...

Minister Sridhar Babu: అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ ఐటీ మంత్రి !

Minister Sridhar Babu: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Read more...