Browsing Tag

telangana government

TSPSC Group 1: గ్రూప్‌-1 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

TSPSC Group 1: గ్రూప్ -1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమోదం పొందిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ జీవో విడుదల చేసింది.
Read more...

CM Revanth Reddy: త్వరలో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణాలో అధికారంలోనికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుకు వడివడిగా అడుగులు వేస్తుంది.
Read more...

CM Revanth Reddy: ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు – తెలంగాణ సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనన్నట్లు ప్రకటించారు.
Read more...

High Court Shock to MLCs: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ !

High Court Shock to MLCs: తెలంగాణాలో గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌ పడింది.
Read more...

MLC Nominations: ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేశ్‌ గౌడ్‌ !

MLC Nominations: తెలంగాణా శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.
Read more...

Telangana Govt : ‘ప్రజాపాలన’ లో దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్

Telangana Govt : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని చేపట్టారు.
Read more...