PBKS vs GT IPL 2022 : గుజ‌రాత్ తో పంజాబ్ పోటీ ప‌డేనా

ఆ జ‌ట్టు విజ‌య యాత్ర‌కు బ్రేక్ ప‌డేనా

PBKS vs GT : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో కీల‌క మ్యాచ్ కు వేదిక కాబోతోంది న‌వీ ముంబై లోని పీఎండీవై పాటిల్ స్టేడియం. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది గుజ‌రాత్ టైటాన్స్ (PBKS vs GT ). కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ ఓడి పోయింది.

మిగ‌తా అన్ని మ్యాచ్ ల‌లో ఘ‌న విజ‌యాలు న‌మోదు చేస్తూ దూసుకు పోతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఈ జ‌ట్టు అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది.

ఇక పంజాబ్ కింగ్స్(PBKS vs GT )సైతం ఎలాగైనా గుజ‌రాత్ కు షాక్ ఇవ్వాల‌ని అనుకుంటోంది.

మొత్తంగా ఇరు జ‌ట్ల‌ను ప‌రిశీలిస్తే గుజ‌రాత్ టైటాన్స్ కు అడ్డు క‌ట్ట వేయ‌డం క‌ష్ట‌మేన‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి.

గుజ‌రాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోస‌ఫ్ , జేస‌న్ రాయ్ , జ‌యంత్ యాద‌వ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీర‌త్ సింగ్ , నూర్ అహ్మ‌ద్ , ప్ర‌దీప్ సాంగ్వాన్ , సాయి సుద‌ర్శ‌న్ , స‌ద‌రంగ‌ని,

డేవిడ్ మిల్ల‌ర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) ష‌మీ, ర‌షీద్ ఖాన్ , విజ‌య్ శంక‌ర్ , సాహా, ద‌ర్శ‌న్ నాల్కేండే ఆడ‌తారు.

య‌శ్ ద‌యాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ స‌న్ , శుభ్ మ‌న్ గిల్ , రాహుల్ తెవాతియా, వ‌రుణ్ ఆరోన్ ఉన్నారు.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌,

జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు.

హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ , నాథ‌న్ ఎల్లిస్ , ఓడియ‌న్ స్మిత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ , రిటిక్ ఛ‌ట‌ర్జీ,

రాజ్ బావా, ప్రేర‌క్ మ‌న్క‌డ్ , అథ‌ర్వ తైదే, ప్ర‌భ సిమ్రాన్ సింగ్ , శిఖ‌ర్ ధావ‌న్ , లివింగ్ స్టోన్ , వైభ‌వ్ అరోరా ఆడ‌తారు.

Also Read : ఇన్వెస్ట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్

Leave A Reply

Your Email Id will not be published!