Breaking
- Minister Nara Lokesh: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ
- Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్
- CM Chandrababu Naidu: ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీ బస్సు !
- Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లి కోర్టులో ఊరట
- Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Army Jawan: సిద్దిపేట జిల్లాలో జవాన్ భూమి కబ్జా ! సీఎంకు జవాన్ విజ్ఞప్తి !
- Jagadguru Rambhadracharya: జ్ఞానపీఠ్ పురస్కారం స్వీకరించిన గుల్జార్, రామభద్రాచార్య
- Pakistan PM : భారత్ దాడులను ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ ప్రధాని
- TVK Party Chief: పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
- Seven MPs: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం ! ఏడుగురు ఎంపీలతో విదేశాలకు బ్రీఫింగ్ !

Browsing Category
Legends
Legends
Vempalle Shareef: తెలుగునాట ప్రముఖ కథా రచయిత
Vempalle Shareef : కడప జిల్లా వేంపల్లె లో జన్మించిన వేంపల్లె షరీఫ్ తెలుగునాట ప్రముఖ కథా రచయిత, జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు.
Read more...
Read more...
Umar Alisha: తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవి
Umar Alisha : ఉమర్ అలీషా మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృష్టించి మహాకవిగా అతను ఖ్యాతిగాంచారు.
Read more...
Read more...
Molla: తెలుగు కవయిత్రి
Molla : 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి మొల్ల. తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనది.
Read more...
Read more...
Malladi Venkata Krishna Murthy: ఆంధ్రుల ఆహ్లాద రచయిత
Malladi Venkata Krishna Murthy : ఆంధ్రుల ఆహ్లాద రచయితగా గుర్తింపు పొందిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనేక నవలలు, కథలు, యాత్రా రచనలు చేశాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి.
Read more...
Read more...
Paravastu Chinnaya Suri: ప్రముఖ తెలుగు కవి
Paravastu Chinnaya Suri : పద్యమునకు నన్నయ... గద్యమునకు చిన్నయ" అనే గుర్తింపు పొందిన తెలుగు భాషాబ్యుదయానికి కృషి చేసిన కవి.
Read more...
Read more...
Tripuraneni Gopichand: సంపూర్ణ మానవతావాది
Tripuraneni Gopichand : తెలుగు రచయిత, హేతువాది, మనో వైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడిగా త్రిపురనేని గోపీచంద్ గుర్తింపు పొందారు.
Read more...
Read more...
Viswanatha Satyanarayana: “కవి సమ్రాట్” తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
Viswanatha Satyanarayana : విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం కు భారతదేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం వరించింది.
Read more...
Read more...
Ravuri Bharadhwaja: “జ్ఞానపీఠ అవార్డు” గ్రహీత
Ravuri Bharadhwaja : తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు నవల తో భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ అవార్డు” అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజం.
Read more...
Read more...
Katyayani Vidmahe: అభ్యుదయ రచయిత్రి కాత్యాయనీ విద్మహే
Katyayani Vidmahe : అభ్యుదయ రచయిత్రి కేతవరపు కాత్యాయనీ విద్మహే 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టి... 1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు.
Read more...
Read more...
Chaganti Somayajulu: చాసోగా సుపరితం అయిన ప్రముఖ రచయిత
Chaganti Somayajulu : అభ్యుదయ వాదిగా నిలబడిన వాస్తవిక వాది చాగంటి సోమయాజులు. చాసోగా సుపరిచతం అయిన చాగంటి సోమయాజులు ఎన్నో కథలు, కవితలు రాశాడు.
Read more...
Read more...