Browsing Category

Trending

Trending NEWS

కుల వ్యవస్థ రద్దు కావాలి : ఉద‌య‌నిధి స్టాలిన్

మాజీ మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కుల వ్య‌వ‌స్థ ర‌ద్దు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆయ‌న మ‌రోసారి స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కుల వ్యవస్థను రద్దు చేయడం…
Read more...

షాకిచ్చిన‌ ముంబై ఇండియ‌న్స్ త‌ల‌వంచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 19వ సీజ‌న్ నుంచి ముంబై ఇండియ‌న్స్ నిష్క్ర‌మించింది. కానీ పోతూ పోతూ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖ‌రారు చేసుకోవాల‌ని క‌ల‌లు కంటున్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఆశ‌ల‌పై నీళ్లు చల్లింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 200…
Read more...

21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయాలపై నిషేధం

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్ప‌టికే ప్రార్థ‌నా మందిరాలు, దేవాల‌యాలు, స్కూళ్లు, కాలేజీల‌కు కిలోమీట‌ర్ దూరంగా మ‌ద్యం దుకాణాలు ఉండాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే…
Read more...

దేశంలోనే తొలి క్వాంటమ్ హబ్‌గా ఆంధ్రప్ర‌దేశ్

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని చెప్పారు. ఐబీఎమ్, టీసీఎస్, ఎల్ అండ్ టీ పనులు ప్రారంభించాయని తెలిపారు. డిసెంబర్ నాటికి మన దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్‌కి చిరునామాగా ఏపీ…
Read more...

ప్ర‌ధాని సూచ‌న‌లు పాటిద్దాం పొదుపు తోనే ఆర్ధిక స్థిరత్వం

పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట…
Read more...

పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా ఉన్నత విద్య

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌లో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో టాప్ లో వ‌చ్చిన విద్యార్థుల‌కు తీపి క‌బురు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 580కి పైగా…
Read more...

రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం

దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు…
Read more...

టి20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ వ‌ర‌ల్డ్ రికార్డ్

భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్, ర‌న్ మెషీన్ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై సెంచ‌రీ చేశాడు. త‌ను కేవ‌లం 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 3…
Read more...

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగ‌స్వామి ప్ర‌మాణం

ఎన్. రంగ‌స్వామి అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ఆయ‌న వ‌రుస‌గా పుదుచ్చేరి రాష్ట్రానికి ఐదోసారి సీఎంగా ప‌ని చేయ‌నున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అత్యంత సామాన్యమైన జీవితం గ‌డిపే త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే.…
Read more...

త‌మిళ‌నాడు మ‌త్స్య‌కారుల‌ను విడుద‌ల చేయాలి

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గంగ‌పుత్రుల‌కు అండ‌గా నిలిచారు. తాజాగా శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన తమిళనాడు మత్స్యకారుల విడుదల కోసం, అలాగే స్వాధీనం చేసుకున్న వారి చేపల పడవలను తిరిగి పొందడం కోసం…
Read more...