Browsing Tag

Operation Sindoor

BSF Jawaan: బీఎస్ఎఫ్ జవాన్‌ పూర్ణం కుమార్‌ ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్‌

BSF Jawaan : అనుకోకుండా భారత్ సరిహాద్దు దాటి పాకిస్థాన్‌ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్ఎఫ్‌ జవాన్‌ పూర్ణం కుమార్‌ 21 రోజుల తర్వాత ను భారత్‌ కు పాకిస్థాన్‌ అప్పగించింది.
Read more...

Pakistan Nationals: పారాదీప్‌కు వచ్చిన నౌకలో 21 మంది పాకిస్తానీలు

Pakistan Nationals : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒడిశాలోని పారాదీప్‌ ఓడరేవుకు పాకిస్థాన్‌ సిబ్బంది ఉన్న నౌక రావడం కలకలం సృష్టించింది.
Read more...

Minister S Jaishankar: కేంద్ర మంత్రి జైశంకర్‌ కు బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు

Minister S Jaishankar : భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.
Read more...

Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి.
Read more...

YS Jagan: వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

YS Jagan : జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.
Read more...

PM Narendra Modi: ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌ ను సందర్శించిన ప్రధాని మోదీ

PM Narendra Modi : భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పంజాబ్‌ లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ ను సందర్శించారు. అక్కడ జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read more...

Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్’ గురించి 70 దేశాల దౌత్యాధికారులకు బ్రీఫింగ్

Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్’ గురించి లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు.
Read more...

Randhir Jaiswal: ‘ఆపరేషన్‌ సిందూర్’పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Randhir Jaiswal : ‘ఆపరేషన్‌ సిందూర్’ పై భారత విదేశాంగ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Read more...

Minister Vangalapudi Anitha: విజయనగరంలో హోం మంత్రి అనిత కొవ్వొత్తుల ప్రదర్శన

Minister Vangalapudi Anitha : ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మ చేకూరాలని విజయనగరంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు
Read more...

India: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్ళే..

India : ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read more...