Browsing Tag

Operation Sindoor

Ceasefire: 19 రోజుల తరువాత సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు

Ceasefire : ఏప్రిల్ 24న కాశ్మీర్ లోని పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్‌ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని అక్కడి అధికారులు తెలిపారు.
Read more...

Pawan Kalyan: అశృనయనాల మధ్య మురళీ నాయక్‌ కు అంత్యక్రియలు

Pawan Kalyan : పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్‌ అంత్యక్రియలు అశృనయనాల మధ్య అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
Read more...

Pakistan PM: యుద్ధంపై పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ! మేమే గెలిచాం అంటూ తప్పుడు కూతలు !

Pakistan PM : ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా... కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా... తన వక్ర బుద్ధి మాత్రం మారలేదు.
Read more...

Rajasthan: పాక్‌ తో పోరు వేళ రాజస్థాన్ లో బ్లాక్‌ అవుట్‌ ! మొబైల్‌ టార్చి వెలుగులో పెళ్లి !

Rajasthan : ఆపరేషన్ సిందూర్ తో రాజస్థాన్‌ సరిహద్దు జిల్లాలను రాత్రి పూర్తిగా బ్లాక్‌ అవుట్‌ విధించారు. దీనితో టార్చి లైట్ వెలుగులో పెళ్లి చేయాల్సి వచ్చింది.
Read more...

Pakistan: గంటల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ! భారత్, పాక్‌ సరిహాద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత…

Pakistan : భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పులను విమరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే... మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడింది.
Read more...

Telugu Students: భారత్-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Telugu Students : ఆపరేషన్ సిందూర్ తో భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్‌ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు.
Read more...

Asaduddin Owaisi: పాకిస్తాన్‌ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi : భారత్‌ లోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

India: భారత్ – పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

India : ఆపరేషన్ సిందూర్ తో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాకిస్తాన్ పై కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
Read more...

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌ ల వివరాలు వెల్లడి

Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ ఆంగ్ల మీడియాలో ఓ జాబితా బయటికొచ్చింది.
Read more...