Browsing Tag

Operation Sindoor

IMF: పాకిస్తాన్ కు ఐఎంఎఫ్‌ రుణం ! షాక్‌కు గురిచేసిందన్న కాంగ్రెస్‌ !

IMF : పాకిస్తాన్‌ కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ... అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1 బిలియన్‌ డాలర్ల నిధులు మంజూరు చేసింది.
Read more...

Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కళ్యాణ్ సర్వమత పూజలు

Pawan Kalyan : ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు సూచించారు.
Read more...

Territorial Army: రంగంలోనికి టెరిటోరియల్ ఆర్మీ ! ఆర్మీ చీఫ్‌ కు కేంద్రం పూర్తి అధికారాలు !

Territorial Army : టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించేందుకు కేంద్రం సమాయత్తమైంది. దీనికోసం భారత ఆర్మీ చీఫ్‌ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది.
Read more...

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో అజిత్ దోవల్ కీలక భేటీ

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా... డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దొవల్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు.
Read more...

Rajnath Singh: త్రివిధ దళాధిపతులు సహా సీడీఎస్‌తో రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక భేటీ

Rajnath Singh : భారత్ పాకిస్తాన్ సరిహద్దు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
Read more...

China: భారత్-పాకిస్తాన్ వార్‌ పై చైనా షాకింగ్ రియాక్షన్

China : భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read more...

Operation Sindoor: 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు – భారత్‌

Operation Sindoor : జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్‌ ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది.
Read more...

Vikram Misri: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ సైనిక అధికారులు

Vikram Misri : ఆపరేషన్ సిందూర్ లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైనిక అధికారులు పాల్గొనడంతో... ఉగ్రవాదంపై పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలయింది.
Read more...

Indus Waters Treaty: ‘సింధు జలాల ఒప్పందం’పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Indus Waters Treaty : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ సింధుజలాల ఒప్పందం అమలును నిలిపివేతపై ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా స్పందించారు.
Read more...

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పై తెలంగాణా ప్రొఫెసర్ అభ్యంతకర పోస్ట్

Operation Sindoor : 'ఆపరేషన్‌ సిందూర్‌' ను ఉద్దేశ్యించి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సోషల్ మీడియా లో పెట్టిన ఓ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more...