Browsing Tag

Operation Sindoor

Air India: భారత సాయుధ దళాల సిబ్బందికి ఎయిర్‌ ఇండియా తోడ్పాటు

Air India : భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.
Read more...

Himanshi Narwal: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సరైన పేరు – హిమాన్షీ నర్వాల్‌

Himanshi Narwal : భారత ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ యాక్షన్‌ కు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సరైన పేరని... పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ అధికారి వినయ్‌ నర్వాల్‌ సతీమణి హిమాన్షీ తెలిపారు.
Read more...

Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాకిస్తాన్ నిఘా ? రైల్వే శాఖ హై ఎలర్ట్ !

Indian Railways : 'ఆపరేషన్ సింధూర్' కారణంగా భారత సైనిక రైళ్ల కదలికలను తెలుసుకునేందుకు పాక్ నిఘా సంస్థలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రైల్వే శాఖ అనుమానిస్తోంది.
Read more...

Masood Azhar: ‘ఆపరేషన్ సింధూర్’ లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ ఖతం

Masood Azhar : భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మమ్మద్‌ చీఫ్ మసూద్‌ అజార్‌ కుటుంబలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
Read more...

Indian Army: కశ్మీర్‌ లో కొనసాగుతోన్న ఉగ్రవేట ! 100 నివాసాల్లో పోలీసుల సోదాలు !

Indian Army : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల కోసం జమ్మూకశ్మీర్‌లో వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Read more...

Pawan Kalyan: “ఆపరేషన్‌ సిందూర్‌” పాకిస్తాన్ కు ఒక గుణపాఠం – పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : "ఆపరేషన్‌ సిందూర్‌" పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని అన్నారు.
Read more...

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు అభినందనల వెల్లువ

Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
Read more...

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో బుధవారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...

Mock Drills: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌లో మాక్‌ డ్రిల్స్‌

Mock Drills : ‘ఆపరేషన్ సిందూర్’ తో భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్త ఉద్రిక్తతలు నెలకొన్ననేపథ్యంలో హైదరాబాద్‌ లో సివిల్‌ మాక్‌ డ్రిల్స్ నిర్వహించారు.
Read more...

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ళ వర్షం కురిపించింది.
Read more...