Browsing Tag

rahul gandhi

Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

Election Commission of India: విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
Read more...

Rahul Gandhi : కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘సామజిక ఆర్ధిక సర్వే’ హామీపై రాహుల్ గాంధీ కీలక…

Rahul Gandhi : కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 'సామాజిక-ఆర్థిక సర్వే' హామీని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందో విచారణ చేస్తామని చెప్పారు.
Read more...

CM Revanth Reddy: కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ- సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని... రాహుల్‌ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read more...

Amit Shah : ఎలక్టోరల్ బాండ్ల విరాళాలను కాంగ్రెస్ దోచుకుంది

Amit Shah : ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎలక్టోరల్‌ బాండ్‌ వ్యవస్థను అతి పెద్ద దోపిడీ అని షా తప్పుగా పేర్కొన్నారు.
Read more...

PM Modi Slams : సంఘ వ్యతిరేకులతో రాహుల్ ఒప్పందాలు చేస్తున్నారంటున్న మోదీ

PM Modi : కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధించబడిన ఓ సంస్థ రాజకీయ విభాగంతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకున్నారని ఆరోపించారు.
Read more...

Rahul Gandhi : రైతులు, యువత ఉద్యోగాలకై మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాహుల్

Rahul Gandhi : రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
Read more...

Rahul Gandhi: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు !

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్ఫష్టం చేసారు.
Read more...

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు !

Kangana Ranaut: నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఉద్దేశించి... బాలీవుడ్ ప్రముఖ నటి, మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read more...

MP Ex CM : రాహుల్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించిన ఎంపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్

MP Ex CM : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ జోడో యాత్రలు కలపడం కాదని, అవి విడదీసే (తోడొ) యాత్రలని విమర్శించారు
Read more...

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల !

Congress First List: లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది.
Read more...