Browsing Tag

slams

Minister Konda Surekha : ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి

Minister Konda Surekha : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఘటనపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు.
Read more...

KTR : ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం – కేటీఆర్

KTR : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ మాతృసంస్థ బీజేపీలో చేరడం ఖాయమని కేటీఆర్ అన్నారు.
Read more...

Nara Lokesh : జగన్ ఇంటికి 1కేజీ బంగారం ఇచ్చినా జనం ఓటు వెయ్యరు – నారా లోకేష్

Nara Lokesh : ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ఓడిపోతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఐదేళ్ల అరాచకాలతో విసిగిపోయిన జనం జగన్ ను శాశ్వతంగా తాడేపల్లిలో బంధించాలని నిర్ణయించుకున్నారు.
Read more...

KTR Slams : లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు.
Read more...

Nara Lokesh : కారంపూడి సీఐ పై విరుచుకుపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Nara Lokesh : కారంపూడి సీఐ చిన్న మాల్లయ్యపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్‌ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్యాకేజీ మత్తులో సీఐకి తెలియక పోయినా.. సీఎం జగ్గూభాయ్‌ సీను ఎప్పుడో అయిపోయిందని అన్నారు.
Read more...

Raghunandan Rao BJP : 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకపోవడమా…

Raghunandan Rao BJP : భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమన్నారు.
Read more...

Chandrababu : విశాఖలో డ్రగ్స్ దందాలో వైసీపీ నేతల హస్తం – చంద్రబాబు

Chandrababu : విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలు నిందితులుగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిందితుడికి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు.
Read more...

BRS MLA Palla Rajeswar : పార్టీ మారిన ఏ నాయకుడిని వదిలిపెట్టం అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా

BRS MLA Palla Rajeswar : బీఆర్ఎస్ నుంచి ఇతర రాజకీయ పార్టీల్లోకి మారే వారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ మారుతున్న నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.
Read more...

YS Sharmila : కడప లోక్ సభ టిక్కెట్టుపై సంచలన ప్రకటన చేసిన షర్మిల

YS Sharmila : విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కడప నేతల మధ్య సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కడప నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.
Read more...

MP Ex CM : రాహుల్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించిన ఎంపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్

MP Ex CM : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ జోడో యాత్రలు కలపడం కాదని, అవి విడదీసే (తోడొ) యాత్రలని విమర్శించారు
Read more...