GT vs RCB IPL 2022 : గుజ‌రాత్ బెంగ‌ళూరు బిగ్ ఫైట్

టైటాన్స్ జైత్ర‌యాత్ర‌కు బ్రేక్ ప‌డేనా

GT vs RCB IPL 2022 : ఐపీఎల్ 2022లో ఆఖ‌రి మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో త‌ల‌ప‌డేందుకు రెడీ అవుతున్నాయి గుజ‌రాత్ టైటాన్స్ ,

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(GT vs RCB IPL 2022) జ‌ట్లు.

ఇప్ప‌టికే 10 మ్యాచ్ ల‌లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన గుజ‌రాత్ పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ 1లో ఉంది. ఇక ల‌క్నో కోల్ క‌తా పై గెలుపొంది

రెండో స్థానంలో నిలిచింది.

ఇక మూడు , నాలుగు స్థానాల‌లో ఎవ‌రు ఉంటార‌నే దానికి ఇవాళ జ‌రిగే మ్యాచ్ లో తేల‌నుంది. విజ‌యాల బాట ప‌ట్టిన గుజ‌రాత్ మ‌రో గెలుపు

త‌న ఖాతాలో వేసుకుంటుందా లేక ఓట‌మి పాల‌వుతుందా చూడాలి.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల‌లో గెలుపొంది 14 పాయింట్ల‌తో ఉంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా సేమ్ పాయింట్స్ సాధించింది. ఈ మ్యాచ్ గెల‌వ‌డం ఆర్సీబీకి ముఖ్యం. ఇక జ‌ట్ల విష‌యానికి వ‌స్తే ఇలా ఉన్నాయి.

గుజ‌రాత్ టైటాల్స్(GT vs RCB IPL 2022) లో మాథ్యూ వేడ్ , జోస‌ఫ్ , జేస‌న్ రాయ్ , జ‌యంత్ యాద‌వ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీర‌త్ సింగ్ ,

నూర్ అహ్మ‌ద్ , ప్ర‌దీప్ సాంగ్వాన్ , సాయి సుద‌ర్శ‌న్ , స‌ద‌రంగ‌ని,

డేవిడ్ మిల్ల‌ర్ , హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా ష‌మీ, ర‌షీద్ ఖాన్ , విజ‌య్ శంక‌ర్ , సాహా, ద‌ర్శ‌న్ నాల్కేండే ఆడ‌తారు. య‌శ్ ద‌యాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ స‌న్ , శుభ్ మ‌న్ గిల్ , రాహుల్ తెవాతియా, వ‌రుణ్ ఆరోన్ ఉన్నారు.

రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జ‌ట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రూథ‌ర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్ ,

వానిందు హ‌స‌రంగా, అనీశ్వ‌ర్ గౌత‌మ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజ‌ల్ వుడ్ ఆడ‌తారు.

దినేశ్ కార్తీక్ , మ‌హిపాల్ లామ్రోర్ , అనుజ్ రావ‌త్ , డేవిడ్ విల్లీ ఫిన్ అలెన్ , క‌ర్ణ్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్ర‌భు దేశాయ్, షాబాద్ అహ్మ‌ద్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.

Also Read : ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ల‌క్నో

Leave A Reply

Your Email Id will not be published!