Browsing Category

Gossips

Gossips

#MaheshBabu : మహేష్ బాబుతో స్టెప్పులేయబోతున్న మోనాల్!

MaheshBabu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది.
Read more...

#PawanKalyan : ‘హర హర వీరమల్లు’గా రాబోతున్న పవన్..

Pawan Kalyan : దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అటు రాజకీయాలతోపాటు.. వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
Read more...

#Anasuya : అనసూయ సాంగ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Anasuya : యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో.. అంతగా పాపులర్ అయ్యింది. బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది. అప్పుడప్పుడూ వెండితెర మీద కూడా కనిపిస్తూ అలరిస్తుంది.
Read more...

#AnandDevarakonda : బడా నిర్మాతతో సినిమా చేయబోతున్న ఆనంద్ దేవరకొండ

AnandDevarakonda : టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.
Read more...

#NTR : RRR తర్వాత మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న తారక్

NTR : జూనియర్ ఎన్టిఆర్ ప్రస్తుతం దర్శకధీరుదు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మరో కధానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్నాడు.
Read more...

#PawanKalyan : జనగణమన సినిమాతో రాబోతున్న పవన్

PawanKalyan : పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తూ జట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.
Read more...

#RRR : ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడేట్లుందిగా..

RRR : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బిగ్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టిఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు.
Read more...