Browsing Category

Devotional

Devotional

TTD : భ‌క్తుల‌కు షాక్ సుప్ర‌భాత సేవ ర‌ద్దు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏకంగా నెల రోజుల పాటు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్న సుప్ర‌భాత సేవను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్లడించింది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి ధ‌నుర్మాసం ప్రారంభం కానుంది. దీని కార‌ణంగా శ‌నివారం అర్ధ‌రాత్రి…
Read more...

Modi PM : స్వామి మ‌హ‌రాజ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

స్వామి మ‌హ‌రాజ్ బోధించిన మాన‌వీయ విలువ‌లు ఆచ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో స్వామి మ‌హ‌రాజ్ శ‌తాబ్ది మహోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్వామి మ‌హ‌రాజ్…
Read more...

Shashikala Jolle : టిప్పు సుల్తాన్ కాలం నాటి పేర్లు మార్పు

క‌ర్ణాట‌కలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు టిప్పు సుల్తాన్ కాలంలో ఏర్పాటు చేసిన ఆల‌యాల‌లో కొన‌సాగిస్తూ వ‌స్తున్న ఆచారాల పేర్ల‌ను మార్చ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ముస్లింల…
Read more...

Heavy Rain Tirumala : మాండూస్ ప్ర‌భావం తిరుమ‌ల‌లో వ‌ర్షం

మాండూస్ ప్ర‌భావంతో అటు త‌మిళ‌నాడు ఇటు ఏపీలో వాన‌లు దంచి కొడుతున్నాయి. చెన్నై విల విల లాడుతోంది. స‌ముద్రంలో అల‌లు ఉప్పొంగుతున్నాయి. తుపాను తీవ్ర ప్ర‌భావం ఇటు తిరుమ‌ల‌ను కూడా తాకింది. పెద్ద ఎత్తున ఎడ తెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో స్వామి…
Read more...

KCR CM : కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కు కేసీఆర్ న‌జ‌రానా

తెలంగాణ సీఎం ఉద్య‌మ‌కారుడే కాదు అప‌ర భ‌క్తుడు కూడా. ఆయ‌న సాహితీ పిపాసి. అంత‌కంటే ఎక్కువ‌గా వ‌క్త‌. ర‌చ‌యిత‌. క‌వి కూడా. ఆశువుగా ప‌ద్యాలు చెప్ప‌డం ఆయ‌న‌కు అల‌వాటు కూడా. ఉత్సాహం వ‌చ్చిందంటే కేసీఆర్ ఎవ‌రి మాటా విన‌డు. అందుకే న‌భూతో…
Read more...

Draupadi Murmu Tirumala : శ్రీ‌వారి సేవ‌లో ద్రౌప‌ది ముర్ము

భార‌త దేశ రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన త‌ర్వాత మొట్ట మొద‌టిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా పౌర స‌న్మానం…
Read more...

Computer Baba Jodo Yatra : రాహుల్ యాత్ర‌లో కంప్యూట‌ర్ బాబా

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినీ తార‌లు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. రాహుల్ యాత్రలో బాబాలు కూడా చేరుతున్నారు.…
Read more...

Madras High Court Ban : త‌మిళ‌నాడు గుడుల్లో మొబైల్స్ బ్యాన్

త‌మిళ‌నాడు హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల్లో మొబైల్ ఫోన్లు వాడ‌కాన్ని నిషేధం విధించింది. ఈ మేర‌కు ఎవ‌రు కూడా వాడ‌కూడ‌దంటూ స్ప‌ష్టం చేసింది. మొబైల్ ఫోన్ల‌తో అన‌వ‌స‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తుతున్నాయంటూ…
Read more...

Tirumala Updates : శ్రీ‌వారి భక్తుల‌కు టీటీడీ శుభ‌వార్త

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. ఇవాల్టి నుంచి ద‌ర్శ‌నానికి సంబంధించి మార్పు చేసిన‌ట్ల వెల్ల‌డించారు. బ్రేక్ ద‌ర్శ‌నం స‌మ‌యంలో మార్పు…
Read more...

Rahul Gandhi : దేశం బాగుండాల‌ని పూజిస్తున్నా – రాహుల్

భార‌తీయ జ‌న‌తా పార్టీ కేవ‌లం రాజ‌కీయం చేసేందుకు మ‌తాన్ని, దేవుళ్ల‌ను పూజిస్తుంది. కానీ తాను ప్ర‌జ‌ల కోసం, దేశ శ్రేయ‌స్సు కోసం త‌ప‌స్సు చేస్తున్నాన‌ని, అందుకే భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాన‌ని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ…
Read more...