Browsing Category

Devotional

Devotional

Subhash Patriji : సుభాష్ ప‌త్రీజీకి క‌న్నీటి వీడ్కోలు

కిడ్నీ వ్యాధితో క‌న్ను మూసిన ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌, ధ్యాన గురువు సుభాష్ ప‌త్రీజికి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు భ‌క్తులు, ధ్యాన ప్రియులు. ఆదివారం బెంగ‌ళూరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంలో ఆదివారం మృతి చెందారు. గ‌త కొంత…
Read more...

M Venkaiah Naidu : విద్యాల‌యాల్లో స‌మాజ‌ సేవ అవ‌స‌రం

దేశంలోని పాఠ‌శాలలు, కాలేజీల్లో క‌మ్యూనిటీ సేవ‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ఇస్కాన్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌ల ప్ర‌భుపాద వంటి గొప్ప సాధువులు , ఆధ్యాత్మిక నాయ‌కుల నుండి స్పూర్తి పొందాల‌ని సూచించారు. మంచి…
Read more...

TTD EO Dharma Reddy : శ్రీ‌వారి ఆస్తుల‌కు ఆధునిక భ‌ద్ర‌త

ప్ర‌పంచంలో అత్యంత ధ‌నికుడైన దేవుడు ఎవ‌ర‌య్యా అంటే అది ఠ‌క్కున అంద‌రూ చెప్పే స‌మాధానం తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌రుడు, అలివేలు మంగమ్మ‌. క‌రోనా కార‌ణంగా కొంత కాలం పాటు ద‌ర్శ‌నాలు నిలిపి వేసినా ఆ త‌ర్వాత త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో…
Read more...

Secunderabad Bonalu : అంగ‌రంగ వైభ‌వం బోనాల సంబురం

తెలంగాణ అంటేనే బోనాల‌కు ప్ర‌సిద్ది. ఊరుమ్మ‌డి సంస్కృతికి ద‌ర్ప‌ణం. న‌గ‌రంలో ఓ వైపు వ‌ర్షాలు కురుస్తున్నా జ‌నం మాత్రం బోనాల సంబురంలో మునిగి పోయారు. హైద‌రాబాద్ లో అత్యంత ప్ర‌సిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ వారి బోనాలు…
Read more...

Dalai Lama : సంయ‌మ‌నంతోనే శాంతి సాధ్యం – ద‌లైలామా

ప్ర‌ముఖ టిబెట్ ఆధ్యాత్మిక నాయ‌కుడు ద‌లైలామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త , చైనా దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. శాంతియుత మార్గాల ద్వారా స‌రిహ‌ద్దు వివాదాల‌ను ప‌రిష్క‌రించు కోవాల‌ని సూచించారు. జ‌మ్మూ, కాశ్మీర్ లో 2019 త‌ర్వాత…
Read more...

Dalai Lama : జ‌మ్మూ కాశ్మీర్ లో ద‌లైలామా ప‌ర్య‌ట‌న

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త ద‌లైలామా రెండేళ్ల త‌ర్వాత జ‌మ్మూ, కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. గురువారం నుంచి త‌న టూర్ ప్రారంభించారు. భార‌త దేశం, చైనా దేశాల మ‌ధ్య 16వ రౌండ్ కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి స‌మావేశాల‌కు కేవ‌లం మూడు రోజుల ముందు…
Read more...

TTD Brahmotsavam : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌కారం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కార‌ణంగా నిర్వ‌హించ‌కుండా వ‌స్తూ వ‌చ్చిన శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఈసారి నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది. తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌కారం చుట్టింది.…
Read more...

Veerendra Heggade : ఎవ‌రీ వీరేంద్ర హెగ్గ‌డే ఏమిటా క‌థ

దేశ వ్యాప్తంగా ఎవ‌రీ వీరేంద్ర హెగ్గ‌డే అనే చ‌ర్చ మొద‌లైంది. ఎందుకంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా ఆయ‌న పేరు ప్ర‌స్తావించారు. అంతే కాదు తానే ద‌గ్గ‌రుండి రాజ్య‌స‌భ (పెద్ద‌ల సభ‌) కు నామినేట్ చేశారు. వీరేంద్ర హెగ్గ‌డేది…
Read more...

Balkampet Bonalu : భ‌క్త జ‌న‌సందోహం ఎల్ల‌మ్మ క‌ళ్యాణోత్స‌వం

తెలంగాణ అంటేనే బోనాల‌కు ప్ర‌సిద్ది. హైద‌రాబాద్ లో పేరొందిన బల్కంపేట రేణుక ఎల్ల‌మ్మ క‌ళ్యాణోత్స‌వం ఘ‌నంగా, అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇసుక వేస్తే రాల‌నంత భ‌క్త జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. అమ్మ వారిని ద‌ర్శించుకునేందు. ఆ చుట్టూ ప‌రిస‌ర…
Read more...

CM Yogi : భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారిని ద‌ర్శించుకున్న యోగి

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ పూర్తిగా కాషాయ మ‌యం అయి పోయింది. ఎక్క‌డ చూసినా పార్టీ జెండాలు రెప రెప లాడుతున్నాయి. ఓ వైపు గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు , మ‌రో వైపు బీజేపీ ఫ్లెక్సీల‌తో హోరెత్తిస్తున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు బీజేపీ జాతీయ…
Read more...