Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం : సీఎం

ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌ర్థ నాయ‌క‌త్వంతోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ గ‌ల‌మ‌ని అన్నారు. సోమ‌వారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్…
Read more...

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై స‌ర్వే

ఉప్పాడ తీర ప్రాంతపు వాసుల క‌ల తీరే రోజు రానుంది. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు…
Read more...

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలను జారీ చేసింది. సవరించిన మున్సిపల్ చట్టాల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు , మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్ పర్సన్‌లను…
Read more...

పీఆర్సీ, డీఏ బ‌కాయిల‌పై సీఎం ఫోక‌స్

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పీఆర్సీ, డీఏ బ‌కాయిల‌పై ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌తో భేటీ కావాల‌ని అనుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుతో సహా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల…
Read more...

పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది

పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది అని పేర్కొన్నారు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మ‌న్ నాగ‌బాబు కొణిద‌ల . పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.…
Read more...

పారిశ్రామిక హ‌బ్ గా ‘అన‌కాప‌ల్లి’ కాబోతోంది

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని, పెట్టుబ‌డిదారులు, కంపెనీలు ఏపీకి క్యూ క‌డుతున్నాయ‌ని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు,…
Read more...

చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. చేనేత వస్త్రాల తయారీలో ముఖ్యమైన నూలును పెట్టుబడిగా రుణ రూపేణా సరఫరా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. నేతన్నలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసిన తరవాత ఆప్కో అధికారులు సరఫరా…
Read more...

స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌వాల్ గా తీసుకోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న రెండు రోజుల పాటు పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా…
Read more...

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి

రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమ‌ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని పేర్కొన్నారు.…
Read more...

డేటా అనలటిక్స్‌తో మరింత సమర్దంగా పౌర సేవలు

ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు మరింత మెరుగు పరచాలని, మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్ష నిర్వహించారు.…
Read more...