Browsing Category

Devotional

Devotional

Ramanujacharya : ఆధ్యాత్మిక సౌర‌భం స‌మతా కేంద్రం

స‌మ‌తామూర్తి శ్రీ రామానుజుడి జీవితం ఆద‌ర్శ ప్రాయం. మ‌నుషులంతా ఒక్క‌టే. స‌ర్వ ప్రాణులు స‌మాన‌మేన‌ని వెయ్యేళ్ల కింద‌ట చాటాడు. కుల‌, మ‌తాల‌ను, వ‌ర్గ విభేదాల‌ను నిర‌సించాడు. అక్షాక్ష‌రీ మ‌హా మంత్రాన్ని ఉప‌దేశించాడు. ఆయ‌న జీవితం, అనుస‌రించిన…
Read more...

Sri Ramanujacharya : అష్టాక్ష‌రీ మ‌హా మంత్రం స్మ‌ర‌ణీయం

వెయ్యేళ్లు దాటినా ఇంకా మ‌నం స్మ‌రించుకుంటూనే ఉన్నాం భ‌గ‌వ‌ద్ రామానాజాచార్యుడిని. ఆయ‌న‌ను భ‌గ‌వ‌త్ భ‌క్తులంతా స‌మతామూర్తిగా పిలుచుకుంటారు. రామానుజుడు ప‌ఠించిన మంత్రమే అష్టాక్ష‌రీ మంత్రం. దానినే తిరుమంత్రం అంటారు. స‌మాజంలో అస‌మాన‌త‌లు…
Read more...

Ramanujacharya : స‌మ‌తా కేంద్రం స్ఫూర్తి దాయ‌కం

వెయ్యేళ్ల కింద‌ట ఈ ప‌విత్ర భూమిపై జ‌న్మించిన రామానాజాచార్యులు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆధ్యాత్మిక రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న ఆయ‌న ఆనాడే కుల‌, మ‌తాల‌ను, వ‌ర్గ విభేదాల‌ను, మ‌నుష‌ల‌లో ఉన్న ఆధిప‌త్య ధోర‌ణిని…
Read more...

Ramanujacharya : స‌మ‌తామూర్తి తిరుమంత్రం జీవ‌న వేదం

భ‌గ‌వ‌త్ రామానుజాచార్యులు ఈ ప‌విత్ర భూమిపై జ‌న్మించి వెయ్యి సంవ‌త్స‌రాలు అవుతోంది. ఆయ‌నను ఇవాళ స్మ‌రించు కోవ‌డానికి కార‌ణం ఆనాటి స‌మాజాన్ని సంస్క‌రించాల‌ని అనుకున్నారు. ఈ దేశంలో ఎంద‌రో మ‌హానుభావులు, రుషులు, యోగులు, స్వాములు, సంస్క‌ర్త‌లు…
Read more...

Ramanujacharya : స‌మ‌తామూర్తి ఉత్స‌వం ప్రారంభం

రూ. 1000 కోట్ల‌తో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో నిర్మించిన స‌మ‌తామూర్తి శ్రీ రామానుజాచార్యుల మ‌హోత్స‌వం ప్రారంభ‌మైంది. నేటి నుంచి ఈనెల 14 వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈనెల 5న భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి…
Read more...

Ramanujacharya : అక్క‌డ బుద్దుడు ఇక్క‌డ రామానుజుడు

అన్ని దారులు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి కొలువు తీరిన ముచ్చింత‌ల్ వైపు ప‌రుగులు తీస్తున్నాయి. ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద విగ్ర‌హాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు. వెయ్యి కోట్లు దీని కోసం వెచ్చించారు. ఈ ఆశ్ర‌మం 40…
Read more...

Sri Ramanuja : స‌మ‌తా మూర్తికి స‌మున్న‌త గౌర‌వం

మ‌నుషులంతా ఒక్క‌టేన‌ని ఎన్నో ఏళ్ల కింద‌టే బోధించ‌డ‌మే కాకుండా ఆచ‌ర‌ణ‌లో చూపించిన మ‌హ‌నీయుడు రామానుజాచార్యులు. ఆయ‌న ఏది చెప్పారో అదే ఆచ‌రించి చూపించారు. అందుకే ఆయ‌న మ‌హ‌నీయుడ‌య్యారు. ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకునేలా, నేటి త‌రాలు…
Read more...

Chinna Jeeyar Swamy : ప్రాతః స్మ‌ర‌ణీయుడు రామానుజుడు

నిత్య ప్రాతః స్మ‌ర‌ణీయుడు రామునుజుడు అన్నారు త్రిదండి శ్రీ‌మ‌న్నారాయ‌ణ చిన జీయ‌ర్ స్వామి. మ‌నుషులంతా ఒక్క‌టేన‌ని ఆనాడే చాటి చెప్పిన మ‌హ‌నీయుడ‌ని అన్నారు. రేప‌టి నుంచి 14 వ‌ర‌కు ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన స‌మతామూర్తి కేంద్రంలో…
Read more...

TTD : తిరుమ‌ల భ‌క్తుల‌కు తీపి క‌బురు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి దాకా ఆన్ లైన్ లోనే స్వామి, అమ్మవార్ల ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేశారు. క‌రోనా కార‌ణంగా అర్ధాంతరంగా నిలిపి వేసిన ఆఫ్ లైన్ జారీ విధానాన్ని త్వ‌ర‌లోనే భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకు…
Read more...