Browsing Category

Devotional

Devotional

యోగాభ్యాసం వ్య‌క్తిత్వ వికాసానికి సోపానం

మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తమని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై తిరుమల శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుదర్మ సమావేశ…
Read more...

ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం

తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని…
Read more...

క‌ల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు

నారాయణ వనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. నిన్న‌ రాత్రి 7 గంట‌లకు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు . వాహనం ముందు భక్తజన బృందాల కోలాటాలు, మంగళ…
Read more...

మే నెల‌లో తిరుప‌తి ల‌డ్డూలు 1.21 కోట్ల విక్రయాలు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం (టీటీడీ) రికార్డు సృష్టించింది . ల‌డ్డూల విక్ర‌యాల‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా మే నెల‌లో ఒక కోటి 21 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను విక్ర‌యించింది. ఈ విష‌యాన్ని టీటీడీ అధికారికంగా ప్ర‌క‌టించింది. శ్రీవారి పవిత్ర లడ్డూల…
Read more...

టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని…
Read more...

దర్బార్ అలంకారంలో కల్యాణ వేంకటేశ్వరుని దివ్య రాజసం

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఆరవ రోజు రాత్రి స్వామి వారు శ్రీనివాస దర్బార్ అలంకారంలో గజ వాహనంపై భక్తులకు దివ్య…
Read more...

పల్లకిపై దివ్య విహారం భక్తులకు ఆధ్యాత్మిక పరవశం

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు క‌నుల పండువ‌గా కొనసాగుతున్నాయి. స్వామి వారు మోహినీ అలంకారంలో పల్లకిపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామ వీధుల్లో విహరించిన…
Read more...

గరుత్మంతునిపై కల్యాణ శ్రీనివాసుని దివ్య రాజసం

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. అత్యంత ప్రాధాన్యమైన గరుడ వాహన సేవ రాత్రి వైభవోపేతంగా జరిగింది. సర్వాభరణ భూషితుడై, దివ్య మంగళ విగ్రహ…
Read more...

సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగం గా నాల్గ‌వ రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని…
Read more...

గీతామృతం పంచిన కల్యాణ శ్రీనివాసుడు

నారాయణ వనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అనంత తేజోమూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు కురుక్షేత్ర…
Read more...