Browsing Category

Devotional

Devotional

Magha Purnima 2023 : భ‌క్త‌జ‌నం గంగ‌లో పుణ్య స్నానం

మాఘ పూర్ణిమ ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని దేశ వ్యాప్తంగా ఆల‌యాలు, ప‌విత్ర న‌దుల‌న్నీ కోట్లాది మంది భ‌క్తుల‌తో నిండి పోయాయి. భ‌క్త జ‌నం పుణ్య స్నానంలో పునీత‌మ‌య్యారు. మ‌రికొంద‌రు పూజ‌ల‌లో మునిగి పోయారు. ఇక మాఘ పూర్ణిమ‌ రోజున ప‌విత్రమైన…
Read more...

Samatha Kumbh 2023 : ఘ‌నంగా స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు

దివ్య సాకేతం మ‌రోసారి జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ తో మారు మ్రోగుతోంది. విశ్వ శాంతి కోసం ఉత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో శంషాబాద్ లోని ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 2 నుంచి…
Read more...

Baba Ramdev : ఇస్లాం ఉగ్ర‌వాదానికి ఊతం – రామ్ దేవ్

యోగా గురు రామ్ దేవ్ బాబా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌త మార్పిడుల విష‌యంలో ఇస్లాం, క్రైస్త‌వ మ‌తాలు ఒక్క‌టేన‌ని ఆరోపించారు. న‌మాజ్ వ‌ల్ల ఉగ్ర‌వాదం, హిందూ బాలిక‌ల అప‌హ‌ర‌ణ నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని ముస్లింలు భావిస్తున్నారంటూ ఆస‌క్తిక‌ర…
Read more...

TTD EO : జ‌న‌వ‌రి నెల‌లో శ్రీవారికి భారీ ఆదాయం

తిరుమ‌ల‌కు భ‌క్తుల సంఖ్య భారీగా పెరిగింద‌ని, గ‌ణ‌నీయ‌మైన ఆదాయం స‌మ‌కూరుతోంద‌ని తెలిపారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌నిర్వాహ‌ణ అధికారి ధ‌ర్మారెడ్డి. శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. భ‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌లు,…
Read more...

TTD Vishnu Parayanam : తిరుమ‌లలో శ్రీ విష్ణు పారాయ‌ణం

తిరుమ‌ల వీధులు విష్ణు స‌హ‌స్ర నామంతో హోరెత్తుతున్నాయి. ఓ వైపు భ‌క్తులు మ‌రో వైపు గోవింద నామ జ‌పాల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. శ్రీ విష్ణు స‌హ‌స్ర నామ సామూహిక పారాయ‌ణం ఘ‌నంగా నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున ఈ భ‌క్తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు…
Read more...

Samatha Kumbh 2023 : స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు ప్రారంభం

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కొలువైన స‌మ‌తా మూర్తి స్పూర్తి కేంద్రంలో ఫిబ్ర‌వ‌రి 2 గురువారం స‌మతా కుంభ్ 2023 బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభవంగా ప్రాంర‌భం అయ్యాయి. ఈనె 2 నుంచి 14…
Read more...

Srisailam Mahashivratri : 11 నుంచి శ్రీ‌శైలంలో బ్ర‌హ్మోత్స‌వాలు

భ‌క్తుల‌కు స్వ‌ర్గ ధామంగా విరాజిల్లుతోంది ఏపీలో కొలువు తీరిన శ్రీ‌శైల మ‌ల్ల‌న్న పుణ్య క్షేత్రం. రోజూ వేలాది మంది స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకుంటారు. మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం పుర‌స్క‌రించుకుని శ్రీ‌శైల మ‌ల్లికార్జున స్వామి వారి…
Read more...

Asaram Bapu : శిష్యురాలిపై రేప్ ఆషారాంకు జీవిత ఖైదు

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన ఆషారాం బాపూ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. మాజీ మ‌హిళా శిష్యురాలిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదిలా ఉండ‌గా ఆశారాం ప్ర‌స్తుతం జోధ్ పూర్ జైలులో ఉన్నారు. త‌న…
Read more...

Virat Anushka Rishi Kesh : రిషికేశ్ ఆశ్ర‌మంలో విరాట్..అనుష్క‌

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , స్పీడ్ గ‌న్ గా పేరొందిన విరాట్ కోహ్లీకి ఆట‌తో పాటు భ‌క్తి కూడా ఎక్కువే. ఎక్క‌డా ఓట‌మిని ఒప్పుకోనీ ఈ క్రికెట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏరికోరి అనుష్క శ‌ర్మ‌ను పెళ్లి చేసుకున్నాడు ఈ బ్యాట‌ర్.…
Read more...

Chinna Jeeyar Swamy : తిట్టుకోవ‌డం పైనే పార్టీలు ఫోక‌స్

ఆధ్యాత్మిక గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మొద‌టిసారి రాజ‌కీయాల‌పై నోరు విప్పారు. త‌న స్వంత అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం స్వామీజీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం…
Read more...