Browsing Category

Devotional

Devotional

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ 4.08 కోట్లు

Tirumala Rush : క‌లియుగ దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తుల రద్దీ య‌థావిధిగా కొన‌సాగుతూనే ఉంది. భ‌క్తుల సంఖ్య పెరిగింది.
Read more...

TTD EO AV Dharma Reddy : తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌న సంస్థ ఎద‌గాలి

TTD EO AV Dharma Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. ప్ర‌త్యేకించి విద్య‌, వైద్యం, వైదిక విజ్ఞానంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది.
Read more...

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు

Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ‌నివాసుడిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు బారులు తీరారు. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య శ్రీ‌వారిని ద‌ర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు.
Read more...

TTD Chairman : సామాన్య భ‌క్తుడే నా తొలి ప్రాధాన్య‌త

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. స్వామి అనుగ్ర‌హం వ‌ల్ల‌నే త‌న‌కు ఈ అరుదైన ప‌ద‌వి ద‌క్కింద‌న్నారు.
Read more...

Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Tirumala Rush : క‌లియుగ దైవంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తుల ర‌ద్దీ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. మొన్న ఒక్క రోజు మాత్రం కాస్తంత త‌గ్గిన‌ట్లు అనిపించినా బుధ‌వారం ఒక్క రోజు ఆ సంఖ్య మ‌రింత పెరిగింది.
Read more...

K Annamalai Visit : ర‌మ‌ణాశ్ర‌మంలో దివ్యానుభూతి

K Annamalai Visit : త‌మిళ‌నాడు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామ‌లై పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న ప‌లు ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు.
Read more...

Daggubati Purandeswari : టీటీడీ రాజ‌కీయ పున‌రావాసం కాదు

Daggubati Purandeswari : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర స‌ర్కార్ పై, ప్ర‌త్యేకించి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Read more...

Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మ‌న్ సేవ‌లు భేష్

Bhumana Karunakar Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా ప‌ని చేసిన వైవీ సుబ్బారెడ్డి అందించిన సేవ‌లు అద్భుత‌మ‌ని, ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు తిరుప‌తి ఎమ్మెల్య‌, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.
Read more...

Tirumala Rush : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Tirumala Rush : క‌లియుగ పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. గ‌త 75 రోజులుగా క‌నీ విని ఎరుగ‌ని రీతిలో భ‌క్తుల తాకిడితో తిరుమ‌ల పుల‌కించి పోయింది.
Read more...

Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మ‌న్ గా భూమ‌న

Bhumana Karunakar Reddy : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నియ‌తుల‌య్యారు.
Read more...