#Anasuya : యాంకర్ అనసూయ అందాల కనువిందు

Anasuya : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

TeluguISM-Anasuya

TeluguISM-Anasuya

TeluguISM-Anasuya

TeluguISM-Anasuya

TeluguISM-Anasuya

TeluguISM-Anasuya

Also Read : హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోస్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!