#JanhviKapoor : ఎడారిలో జాన్వీ కపూర్ అందాల సునామీ..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ బాలీవుడ్ అందం ఫోటో షూట్‌లతో పాటు అప్పుడ‌పుడు త‌న వెకేష‌న్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

TeluguISM - Janhvi Kapoor

Also Read : బ్లూ కలర్‌ శారీలో పూర్ణ హాట్ పోజులు

Leave A Reply

Your Email Id will not be published!