#Niharika : బ్లాక్ డిజైనర్ శారీలో నిహారిక మైమరిపించే అందాలు

Niharika  : తాజాగా బ్లాక్ డిజైనర్ శారీలో సరికొత్తగా మెరిసింది నిహారిక . అమ్మడు మైమరిపించే అందాలు చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఎంత మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కలిసి రాకపోతే కెరీర్ లో ఎదగలేం. హిట్స్ పడకపోతే ఎంతటి వారికైనా పరిశ్రమ బై బై చెప్పేస్తుంది. నిహారిక పరిస్థితి కూడా అదే అయ్యింది.

TeluguISM-Niharika

TeluguISM-Niharika

TeluguISM-Niharika

TeluguISM-Niharika

TeluguISM-Niharika

TeluguISM-Niharika

TeluguISM-Niharika

Also Read : శివానీ రాజశేఖర్‌ లేటెస్ట్ పిక్స్

 

Leave A Reply

Your Email Id will not be published!