#PoonamBajwa : పూనమ్ బజ్వా అందాల విందు..

Poonam Bajwa : పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది.

TeluguISM-Poonam Bajwa

TeluguISM-Poonam Bajwa

TeluguISM-Poonam Bajwa

TeluguISM-Poonam Bajwa

TeluguISM-Poonam Bajwa

TeluguISM-Poonam Bajwa

Also Read : అమలాపాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో్లు

Leave A Reply

Your Email Id will not be published!