#PragyaJaiswal : ప్రగ్యా జైస్వాల్ అందాల కనువిందు

Pragya Jaiswal : మిర్చిలాంటి కుర్రాడే సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు అనుకున్న అంత గుర్తింపు రాలేదు. ఆకట్టుకునే అందం ఉన్నా.. బ్లాక్ బస్టర్ బొమ్మ పడలేదు. దీంతో టాలీవుడ్ భామల రేసులో కాస్త వెనుకపడింది. ఇప్పుడు బాలయ్యతో జోడీగా అఖండతో తన లక్ ను టెస్ట్ చేసుకుంటోంది.

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

TeluguISM - Pragya Jaiswal

Leave A Reply

Your Email Id will not be published!